స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం ఏమన్నారంటే?
TG: త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోందన్నారు. నిన్న సీఎంను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ MLA జూలకంటి రంగారెడ్డి తదితరులు కలవగా.. వారితో ఎన్నికల గురించి ప్రస్తావించారు. సెప్టెంబర్ 30లోపు రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

Comments
Post a Comment