భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ,తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు తెలిపిన ఆధార్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు "కుక్కల నాగేశ్వరరావు గౌడ్ గారు" మరియు ఖమ్మం జిల్లా ఆధార్ పార్టీ నాయకులు "నక్క అజయ్ కుమార్ గారు 'తదితర నాయకులు నివాళులు తెలిపారు.
ఆధార్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
కుక్కల నాగేశ్వరరావు గౌడ్ గారు
ఆధార్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు
నక్క అజయ్ కుమార్ గారు



Comments
Post a Comment