KCR ఆరోగ్యంపై BRS కీలక ప్రకటన
TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత KCR అనారోగ్యంతో బాధపడుతున్నారని వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. 'రెగ్యులర్గా జరిగే పరీక్షల కోసమే కేసీఆర్ యశోద దవాఖానకు వచ్చారు.
వైద్యుల బృందం ఆయనను పరీక్షించి, ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పింది. వైద్య పరీక్షల కోసం మరో 2-3 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు ఆయనకు సూచించారు' అని వెల్లడించింది.

Comments
Post a Comment