గబ్బిలం కరిచి వ్యక్తి మృతి
గబ్బిలం కరిచి ఓ వ్యక్తి మరణించినట్లు ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ వైద్య అధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం గబ్బిలం కరవడంతో అరుదైన లిసా వైరస్(రేబిస్ తరహా) అతనికి సోకిందని పేర్కొన్నారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వెల్లడించారు. దీనికి సరైన చికిత్స లేదని, ఇలాంటి కేసు అత్యంత అరుదని చెప్పారు. ఈ వైరస్ సోకితే పక్షవాతం, మతిమరుపు, మూర్ఛ రావడంతో పాటు అరుదుగా మరణం సంభవిస్తుంది.

Comments
Post a Comment