‘హరిహర వీరమల్లు' ట్రైలర్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ తెరకెక్కించిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ విడుదలైంది. పవన్ లుక్స్, మ్యూజిక్, డైలాగ్స్, ఫైటింగ్ సన్నివేశాలు, VFX ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈనెల 24న HHVM విడుదల కానుంది.

Comments
Post a Comment