మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹440 పెరిగి ₹99,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹400 పెరిగి ₹91,050 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ. 1,000 పెరిగి రూ.1,21,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నా
యి.

Comments
Post a Comment