30 రోజులు షుగర్ మానేస్తే.. ఎ మవుతుంది..
షుగర్ లేకుండా రోజు గడవని పరిస్థితికి వచ్చేశాం. టీ, బిస్కెట్స్, కేక్స్ ఇలా ఏదో ఒక రకంగా చక్కెర మన శరీరంలోకి వెళ్తూనే ఉంటుంది. ఈ షుగరు 30 రోజులపాటు మానేస్తే ఎన్నో జబ్బులను దూరం చేయొచ్చని వెల్నెస్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లివర్ ఫ్యాట్ తగ్గడం, కిడ్నీ పనితీరు మెరుగవడం, హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గడం, ఆలోచనల్లో స్పష్టత, ఫోకస్ పెరగడం, రోగనిరోధక శక్తి స్ట్రాంగ్ అవడం వంటి లాభాలున్నాయని చెబుతున్నారు.

Comments
Post a Comment