సీజ్ఫైర్ లేదు.. హమాస్ అంతమే: నెతన్యాహు
పాలస్తీనాతో సీజ్ఫైర్ ఉండదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పారు. హమాస్ని కూకటివేళ్లతో పెకలించే వరకు యుద్ధం ఆగదన్నారు. మరోవైపు ఖతర్, ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తూ హమాస్కు సీజ్ఫర్ ప్రతిపాదన పంపగా.. దాన్ని ఆ దేశం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అటు ట్రంప్ కూడా 60 రోజులు సీజ్ఫైర్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ దాడిలో గాజాలో 111 మంది మరణించినట్లు సమాచారం.

Comments
Post a Comment