US-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు
అమెరికా- భారత్ మధ్య మినీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ డీల్ప చర్చలు కొనసాగిస్తున్నారు.
48 గంటల్లోగా రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్ తక్కువ టారిఫ్కు తమతో డీల్ చేసుకుంటే.. తాము కూడా లెస్ టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Comments
Post a Comment