వర్షాకాలంలో పానీపూరీ ఇంత ప్రమాదమా?
వర్షాలు కురుస్తున్నాయి. ఈ చల్లటి సమయంలో చాలామందికి వేడివేడి స్ట్రీట్ఫుడ్ తినాలనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో పానీపూరీలాంటి స్ట్రీట్ఫుడ్ తినడమంటే అనారోగ్యాన్ని ఆహ్వానించడమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వర్షాలకు నీరు కలుషితమయ్యే ప్రమాదముంది. బయటి ఆహారంతో టైఫాయిడ్, డయేరియా, ఇన్ఫెక్షన్స్, కడుపునొప్పి, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. కొన్నిరోజులు బయటి ఆహారం తినొద్దని సూచిస్తున్నారు.

Comments
Post a Comment