US 500% టారిఫ్ హెచ్చరిక.. జైశంకర్ రియాక్షన్
రష్యాతో ఆయిల్ డీల్ పెట్టుకునే భారత్, చైనాలాంటి దేశాలపై 500 శాతం టారిఫ్ విధించేలా బిల్ తెస్తామని రిపబ్లిక్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించిన విషయం తెలిసిందే. నేరుగా భారత్ పేరు ప్రస్తావించడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. 'ఎనర్జీ, సెక్యూరిటీ విషయంలో మన ఆసక్తులు, అవసరాలు ఆయనకు తెలియజేశాం.
సరైన సమయంలో ఆ అవరోధాన్ని అధిగమిస్తాం' అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment