బీసీ లకి 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: కవిత
TG: బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
రైల్ రోకో పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. 42% బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. ఈ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ రాజ్యసభలో లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8లోపు ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కోరారు.

Comments
Post a Comment