ప్రధానికి 24 దేశాల అత్యున్నత పురస్కారాలు
ఘనా దేశం ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం అందించిన విషయం తెలిసిందే. ఘనాతో కలిపి PM మోదీకి మొత్తం 24 దేశాలు తమ అత్యున్నత పురస్కారాలు అందజేశాయి. ఈ లిస్ట్లో USA, UAE, సౌదీ అరేబియా, కువైట్, రష్యా, ఫ్రాన్స్, ఈజిప్ట్, పాలస్తీనా, అఫ్గానిస్థాన్, మాల్దీవ్స్, భూటాన్, ఫిజి, నైజీరియా, మారిషస్, శ్రీలంక, గయానా, డొమెనికా, బార్బడోస్, సైప్రస్, గ్రీస్, రిపబ్లిక్ ఆఫ్ పాలవ్, పపువా న్యూగినియా, బహ్రెయిన్ ఉన్నాయి.

Comments
Post a Comment