1,340 ఉద్యోగాలకు నోటిఫికేషన్
1,340 జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా/డిగ్రీ పూర్తిచేసిన 30 ఏళ్లలోపు (కొన్నింటికి 32) వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జులై 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి. CBT-1 పరీక్షలు OCT 27-31 మధ్య జరుగుతాయి. CBT-2 పరీక్షలు 2026 జనవరి-ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి రూ.35,400-రూ.1,12,400 వరకు జీతం చెల్లిస్తారు.

Comments
Post a Comment