దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1,007 స్పెషలిస్ట్ ఆఫీసర్ల(S0) ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ రిలీజ్
APPLY.. 1,007
దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1,007 స్పెషలిస్ట్ ఆఫీసర్ల(S0) ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్థులకు రూ. 175, ఇతర అభ్యర్థులకు రూ.850. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టులో, మెయిన్స్ నవంబర్లో, ఇంటర్వ్యూ డిసెంబర్ లో నిర్వహించనుంది.

Comments
Post a Comment